రిపబ్లిక్ హిందుస్థాన్ : బోథ్ మండల కేంద్రం కి చెందిన మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ సమాజ సేవలో గౌరవ డాక్టరేట్ మరియు యంగ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ను GHPU యునివర్సిటీ పాండిచ్చేరి నుండి పాండిచ్చేరి పబ్లిక్ టూరిజం ఫిషర్ మరియు లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి కె లక్ష్మీ నారాయన్ మరియు పాండిచ్చేరి స్పెషల్ కమిషనర్ ఫార్మర్ IAS సంపత్ కుమార్ మరియు పీపుల్ ఫారం ఆఫ్ ఇండియా భారత్ సేవక్ సమాజ్ చైర్మన్ పి మనుల్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది అని మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ తెలిపారు ఈ గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్నదుకు చాలా సంతోషం ఉంది అని ఎక్కడో బోథ్ లో ఉంది పాండిచ్చేరి వచ్చి ఈ పురస్కారం వచ్చినందుకు ఈ పురస్కారం ను మా అమ్మ కి అంకితం చేస్తున్న అని తెలిపారు.
Recent Comments
Hello world!
on