Wednesday, April 16, 2025
Homeతెలంగాణఆదిలాబాద్స్త్రినిది గ్రౌండింగ్ రుణాలను తనిఖీ చేసిన అర్ఎం

స్త్రినిది గ్రౌండింగ్ రుణాలను తనిఖీ చేసిన అర్ఎం

స్త్రినిదీ రీజినల్ మేనేజర్ పూర్ణచందర్

రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని సౌభాగ్య స్త్రినిది రుణాల కింద  స్వయం సహాయక సంఘ సభ్యులకు స్వయం ఉపాధి కోసం వ్యాపారాల కోసం మంజూరు చేసిన సౌభాగ్య రుణాలు 3 లక్షలు 2 లక్షల తో వ్యాపారం పెట్టుకున్న దుకాణాలను బుధవారం స్త్రినిది రీజినల్ మేనేజర్ మేనేజర్ పూర్ణచందర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రినిది నుంచి పొందిన సౌభాగ్య రుణాలను ఏ విధంగా వినియోగిస్తున్నారు ఏ విధంగా వ్యాపారం నడుస్తున్నాయి వారి యొక్క ఆదాయ కర్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి నెల అప్పు రుణాలను కిస్తీ తప్పకుండా కట్టాలని కోరారు. వారిని కోరారు. ఈ సందర్భంగా మహిళలు కిరాణా కొట్టాలను వారి భర్తలతో నడిపిస్తున్న తీరుని చూసి ఆర్ఎం  పూర్ణ చందర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట బోథ్ ఏపీఎం మాధవ్ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?