రోడ్డు క్రాస్ చేస్తుండగా కారు ఢీ కొని వ్యక్తీ మృతి
ఇచ్చోడా మండల కేంద్ర సమీపంలోని హెచ్పి పెట్రోల్ బంకు వద్ద ఓ వ్యక్తి తన వాహనాన్ని ఆపి తాగునీటి వాటర్ బాటిల్ కోసం వెళ్లి తిరిగి రోడ్డు దాటి వస్తున్న క్రమంలో వేగంగా వేగంగా వెళుతున్న కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి సంఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని తెలియాల్సి ఉంది.
ఇచ్చోడ సమీపంలో ఎన్ హెచ్ 44 పై … ఐచర్ వాహనంలో నాగపూర్ నుండి హైదరాబాద్ వెళ్లే క్రమంలో మండలంలోని హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద ఐచర్ వాహనాన్ని ఆపి త్రాగునీటి కోసం రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంగా వస్తున్న కార్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇద్దరు అన్నదమ్ములు ఐచర్ వాహనంలో ఒకరు డ్రైవరు మరొకరు క్లీనర్ గా పని చేస్తున్నారు.