గ్యాంగ్స్టర్ ఆతిక్ అహ్మద్ హత్య గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్.. అతని సోదరుడు అష్రఫ్ దుండగులు జరిపిన కాల్పుల్లో హతమయ్యారు. యూపీలోని ప్రయాగ్జ్లో ఈ ఘటన జరిగింది. ఆతిక్, అష్రఫు వైద్య పరీక్షలకు తరలిస్తూ ఉండగా నిందితులు కాల్పులు జరపడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు తెగబడిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఆతిక్ కుమారుడిని ఇటీవల పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.
ఈ సంఘటన తో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి 17 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ హై అలర్ట్ మీద ఉంది.