- రైతు వద్ద లంచం తీసుకుం టూ రెడ్ హ్యాండెడ్ గా ఏసిబికి చిక్కిన తహసీల్దార్ మాధవి.
- కమలాపూర్ తహసిల్దార్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలుకాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించనున్న ఏసీబీ అధికారులు
- హన్మకొండ జిల్లా :
- కమలాపూర్ మండలం కన్నూరు గ్రామం కు చెందిన కసరబోయిన గోపాల్ దగ్గర విరాసత్ రిజిస్ట్రేషన్ కోసం 30000 డిమాండ్ చేసినట్లు, అందులో భాగంగా 5,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టు సమాచారం.
- ఎసిబీ అధికారులు పూర్తి వివరాలు తెలియజేయ వలసి ఉంది . గతంలో సదరు అధికా రునిపైఅనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి విచారణ చెపడితే అనేక ఆసక్తికర అంశాలు బయట పడే అవకాశం వుంది.
- తాసిల్దార్ ఏసీపీ పట్టుకోవడంపై హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు , తాసిల్దార్ కార్యాలయంలో మరో మూడు అవినీతి చేపలు ఉన్నాయని ఆరోపిస్తున్న బాధితులు
- ప్రతి చిన్న పనికి పైసలు డిమాండ్ చేస్తున్న తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది.
ఏసీబీ వలలో కమలాపూర్ తహసీల్దార్ మాధవి
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on