రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : మండలంలోని పంతులుపల్లి గ్రామానికి చెందిన గుండెబోయిన సురేందర్ గత కొన్ని రోజులుగా తీవ్ర ఆరోగ్యం సమస్యతో బాధపడుతున్నాడు. విషయం తేలుసుకున్న నాగరాజుపల్లి గ్రామ సర్పంచ్ గోనె శ్రీదేవి మరియ వక్కల వెంకటేష్ అధ్వర్యంలో బాధిత కుటుంబానికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆసం చంద్రమౌళి, వార్డు మెంబర్స్ లావణ్య, వెంకటేష్, మరియు కిషోర్, దామోదర్, నూక గోవర్ధన్, రవీందర్ ,రాజేందర్, మరియు యూత్ సభ్యులు సాయి, నరేష్, రాజు, అనుముల నరేష్, వంశి తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on