రిపబ్లిక్ హిందూస్థాన్, బోథ్ / ఇచ్చోడ : కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ బోథ్ నియోజకవర్గ ఎస్సి సెల్ అధ్యక్షుడు కొత్తూరి లక్ష్మణ్ అన్నారు.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో …. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ విభాగ అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తూరి లక్ష్మణ్ మరియు ఇచ్చోడ మండల్ ఎస్సి సెల్ అధ్యక్షుడు గా ఎన్నికైన పట్ల గోవర్ధన్ ని ఇచ్చోడ మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ మండల కన్వీనర్ కళ్లెం నారాయణ రెడ్డి మరియు సీనియర్ నాయకులు మహమూద్ ఖాన్, గుమ్మడి పెద్ద భీంమ్ రెడ్డి, ఎంపీటీసీ జాహెద్,
జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు సామాన్ పెల్లి శేఖర్, ముస్తఫా, భీమన్న. ఇచ్చోడ మైనారిటీ చైర్మన్ నౌషాద్,మధుకర్,విష్ణు, బాబా, పురుషోత్తం మరియు ఇచ్చోడ నాయకులు పాల్గొన్నారు.