రిపబ్లిక్ హిందుస్థాన్, నిర్మల్ : నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని పసుపుల గ్రామం వద్ద రెండు కోట్ల పైగా బడ్జెట్ తో నూతంగా నిర్మించిన బ్రిడ్జి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. నూతన బ్రిడ్జి నిర్మాణంతో తమ కష్టాలు తొలగిపోయాయని సంబరపడిన అక్కడి ప్రజలకు వరద రూపంలో వారి ఆశలు కొట్టుకపోయాయి. అతి భారీ వర్షాల వరద కు ఆ బ్రిడ్జి కొట్టుకపోయింది.
