పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 16వ విడత డబ్బులపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. ఈ నెల 28న (రేపు) రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. ప్రధాని మోదీ బటన్ నొక్కి ఈ నిధులను విడుదల చేస్తారని పేర్కొంది. ఈ డబ్బులు రావాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది.
Recent Comments
Hello world!
on