నేటికీ సైన్స్ ఛేదించని మిస్టరీ.. టాక్సిక్ లేడీ మరణం గురించి మీకు తెలుసా..
ఎవరైనా సరే ‘రసాయన బాంబు’గా మారి తన ఉనికితో వాతావరణాన్ని విషపూరితం చేసి ఎంతో మంది మరణానికి కారణం అవ్వాలని భావిస్తారా.. అందునా ఒక స్త్రీ తనకు తెలియకుండానే రసాయన బాంబు గా మారింది.