శ్రీ సత్యసాయి జిల్లా, జనవరి 24 :
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం ఇంచార్జి, బత్తలపల్లి తహసీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
ఎస్సీ, ఎస్టీలకు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను అధికార పార్టీ నేతలకు ఇష్టారాజ్యంగా కట్టబెట్టిందని తహశీల్దార్ పై వచ్చిన అవినీతి, అరోపణలపై జరిగిన సమగ్ర విచారణ అనంతరం తహశీల్దార్ యోగేశ్వరి దేవిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
తహసిల్దార్ యోగేశ్వరి దేవి సస్పెండ్
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on