ఇంట్లో వస్తున్న పామును ఓ మహిళ చెప్పు విసిరి కొట్టింది. అయితే అంతే వేగంగా ఆ పాము ఆ చెప్పును నోటి తో కరుచుకుని పారిపోయింది. సదరు మహిళ చెప్పు ఇచ్చెయ్ అన్నట్లు వీడియో వినిపిస్తోంది. వీడియో ఎక్కడిదో కానీ ఫేస్ బుక్ రిల్స్ లో ఎవరో ఈ వీడియో ను అప్లోడ్ చేశారు.
https://www.facebook.com/reel/837458620919291?s=yWDuG2&fs=e&mibextid=Nif5oz