రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చొడ(ఆదిలాబాద్) : బాసర ట్రిపుల్ ఐటీలో గిరిజన బాలిక రూపావత్ హన్సిక అనే గిరిజన అమ్మాయి సిటు సాధించింది. నెరడిగొండ మండలంలోని వెంకటపూర్ గ్రామీనికి చెందిన రూపావత్ గులాబ్ సింగ్ షాను బాయిల కూతురు హన్సిక ఇచ్చోడ మండల కేంద్రంలో నిబ్ ఎస్ఎంఎం గోల్డెన్ లిఫ్ ప్రైవేట్ స్కూల్ లో విద్యను అభ్యసించింది. మంచి మార్కులు సాధించి ట్రిపుల్ ఐటీ లో సిటు సాధించడంతో పాఠశాల యాజమాన్య సభ్యులు రాథోడ్ మౌనిక మరియు రాథోడ్ అనిల్ కుమార్ లు ఆ బాలికను సన్మానించారు.
ట్రిపుల్ ఐటీ లో సిటు సాధించిన గిరి పుత్రిక
RELATED ARTICLES
Recent Comments
Hello world!
on