Wednesday, April 16, 2025
Homeఆంధ్రప్రదేశ్పాలిస్తున్న చెట్టు....!?

పాలిస్తున్న చెట్టు….!?

*అన్నమయ్య జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది*

అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం ఓదివీడులో చెట్టుకు పాలు కారడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు…

ఎర్రంరాజుగారి పల్లె ప్రభుత్వ పాఠశాల సమీపంలో దగ్గర వింత ఘటన చోటుచేసుకుంది…

సుమారు 30ఏళ్ల వయసున్న వేపచెట్టు నుండి పాలు ఉబికి వస్తున్నాయి. ఈ విషయం చూసిన స్థానిక ప్రజలు చుట్టు పక్కల వారికి తెలియజేశారు…

ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో ప్రజలు అధిక సంఖ్య చూడటానికి వస్తున్నారు…

తమ గ్రామంలో మునుపెన్నడూ ఇలాంటి వింతలు చూడలేదని స్థానిక ప్రజలు అంటున్నారు…

*పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?