Friday, April 11, 2025
Homeజాతీయం18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలి

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలి

రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ :

18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు అందరూ తప్పనిసరిగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సామాజిక కార్యకర్త గుగ్గిల్ల స్వామి అన్నారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమానికి ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించిందని ఈనెల 30 వరకు ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని అలానే ఓటర్ నమోదు లో ఏమైనా తప్పులు ఉన్న సంబంధిత శాఖ రెవెన్యూ శాఖ సంప్రదించాలని కోరారు ఓటర్ నమోదు చేసుకునే వారు తప్పనిసరిగా BLO ను కలిసి ఆధార్ కార్డు .ఎస్ ఎస్ సి మెమో .ఫోటో చదువుకోని వారు తమ ఆధార్ కార్డు. జిరాక్స్ బి ఎల్ వో కు సమర్పించగలరు.

RELATED ARTICLES

Leave a Reply to Guggilla Swamy Cancel reply

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?